తల్లిదండ్రులను మరువవద్దు
తల్లిదండ్రులను మరువవద్దు అందరినీ మరచినా నీ తల్లిదండ్రులను మరువవద్దు..... వాళ్ళను మించి నీ మంచి కోరే వారెవరూ వుండరని తెలుసుకో .... నువ్వు పుట్టాలని రాళ్ళకు పూజలు చేశారువారు.... రాయివై వారి హృదయాలను ప్రక్కలు చెయ్యవద్దు... కొసరి కొసరి గోరుముద్దలతో నిన్నుపెంచారు వారు........ నీకు అమృతమిచ్చిన వారిపైననే నువ్వు విషాన్ని విరచిమ్మ వద్దు ... ముద్దుమురిపాలతో నీ కోర్కెలు తీర్చారు వారు...... ఆ ప్రేమ మూర్తుల కోరికలు నీవు నెరవేర్చాలని మరువవద్దు..... నువ్వెన్ని కోట్లు సంపాదించినా అది తల్లిదండ్రులకు సమాన మౌతాయా?..... అంతావ్యర్ధమే సేవాభావం లేక, గర్వం పనికిరాదు.... సంతానం వల్ల సుఖం కోరుతావు. నీ సంతాన ధర్మంమరువవద్దు........ ఎంత చేసుకుంటే అంత అనుభవించక తప్పదనే న్యాయం మరువవద్దు..... నీవుతడిపిన పక్కలో వారు పడుకొని నిన్ను మాత్రం పొడిపొత్తుల్లో పడుకోబెట్టారు... ... అమృతాన్నికురిపించే అమ్మ కళ్ళల్లో అశ్రువులను నింపకు..... నీవు నడిచే దారిన పూలు పరిచారు వారు.... ఆమార్గదర్శకులకు నీవు ముల్లువై వారిని బాధించకూడదు ... డబ్బుపోతే మళ్ళీ సంపాదించవచ్చు.తల్లిదండ్రులను మాత్రం మళ్ళీ సంపాదించలేవు...... వారి పాదాల గొప్పదనం జీవితాంతంమరువవద్దు.... తల్లిదండ్రులను, శాస్త్రములను, గురుజనులను గౌరవించువాడు చిరకాలముఆదరణీయుడు కాగలడు...Thursday, June 30, 2022
Wednesday, June 29, 2022
CHAITANYA BHAJANAMRUTAM SONGS
చైతన్య భజనామృతం-7
1. సురనర మునిజన జనని భవాని (6.04)
2. రాధికా కృష్ణా రాధిక (8.24)
3. వెలుగుల తోరణం ప్రతి ఉదయం (6.41)
4. కదలిరారా కృష్ణా (7.41)
5. నా కవితే కోవెల (6.36)
6. అనాధులే అనాధులే (5.37)
7. యెన్నో యెన్నో రూపాలూ (5.30)
8. గాలిమేడలు నీటి ఓడలు (5.22)
9. రావాలి రావాలి దీపావళి (6.05)
చైతన్య భజనామృతం-6
1. మల్లెకన్నాతెల్లనైనా మనసు నాకుందిరా (6.14)
2. భలే భలే సృష్టి (6.07)
3. మతములు యెన్నయినా (6.18)
4. జలచరముగ (5.21)
5. జాగేల రాజీవ నయన (5.38)
6. జీవితమింతేనా సుఖఃదుఖఃముల సమరాంగణమేనా (7.04)
7. అందాల మూట మా నోముల పంట (6.31)
8.యేకర్మమునకు యేది ఫలము
9. యెన్నాళ్ళున్నా ఈజీవితము
పాడనీనా మనసారా నినుగాంచనీ నాకనులారా - Swami Sundara Chaitanyananda
Wednesday, June 22, 2022
Subscribe to:
Comments (Atom)
-
srirama navami melody song link in description due to copy right problem unable to upload here links: https://vimeo.com/1040009082 https:/...



